YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'మన్మథుడు 2'లో సమంత

'మన్మథుడు 2'లో సమంత

యువ్ న్యూస్ ఫిలిం బ్యూరో:

 పెళ్లి తర్వాత కూడా కథానాయికగా బిజీగా వున్న సమంత తాజాగా ఓ చిత్రంలో స్పెషల్ రోల్ చేయడానికి ఓకే చెప్పింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందుతున్న 'మన్మథుడు 2'లో సమంత ప్రత్యేక పాత్రను పోషించనుంది. గతం లో సమంత.. నాగార్జున కలిసి 'రాజు గారి గది' చిత్రంలో నటించారు.

Related Posts