YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

యాక్షన్ హీరోతో కాజల్ అగర్వాల్

యాక్షన్ హీరోతో కాజల్ అగర్వాల్

యువ్ న్యూస్ ఫిలిం బ్యూరో:

యాక్షన్ హీరో గోపీచంద్ తో కలసి కాజల్ అగర్వాల్ తొలిసారిగా నటించనుంది. నూతన దర్శకుడు బీను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో గోపీచంద్ ఓ చిత్రాన్ని చేయడానికి అంగీకరించాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించే ఈ చిత్రంలో కథానాయికగా కాజల్ ను తీసుకుంటున్నారట.

Related Posts