YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి

ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి

యువ్ న్యూస్  ఫిల్మ్ బ్యూరో:  
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ చిత్రంలో మరో హీరోయిన్ ఎవరన్నది ఇంకా తేలలేదు. చరణ్ సరసన ఇందులో అలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ పక్కన నటించే తార కోసం అన్వేషణ జరుగుతోంది. ఈ పాత్రకు హాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేసే పనిలో చిత్రం యూనిట్ వుందని తాజా సమాచారం.  

Related Posts