YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

క్రికెటర్ తో ప్రేమాయణం కాదంటున్న 'లెజండ్' భామ

 క్రికెటర్ తో  ప్రేమాయణం కాదంటున్న 'లెజండ్' భామ

యువ్ న్యూస్  ఫిల్మ్ బ్యూరో:  

లెజండ్', 'పండగ చేస్కో' వంటి తెలుగు సినిమాలలో నటించిన బాలీవుడ్ భామ సోనాల్ చౌహాన్ గత కొన్నాళ్లుగా క్రికెటర్ కె.ఎల్.రాహుల్ తో ప్రేమాయణం నడుపుతోందంటూ వార్తలొస్తున్నాయి. అయితే, తమ మధ్య అలాంటి ప్రేమ ఏమీ లేదని, తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని ఈ ముద్దుగుమ్మ తాజాగా తేల్చి చెప్పింది.

Related Posts