YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

విజయ్ సరసన రకుల్..!!

విజయ్ సరసన రకుల్..!!

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

అందాలతార రకుల్ ప్రీత్ సింగ్ కి మరో భారీ ఆఫర్ వచ్చింది. తమిళ స్టార్ హీరో విజయ్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందే చిత్రంలో కథానాయికగా రకుల్ ను ఎంచుకున్నట్టు తాజా సమాచారం.

Related Posts