YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు జాబితా విడుదల.

Highlights

  • సీఎం రమేష్ మరొకసారి ఛాన్స్ 
  • టీడీపీ లీగల్ సెల్ కనకమేడల రవీంద్ర కుమార్ 
  • ఖరారు చేసిన చంద్రబాబు 
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు జాబితా విడుదల.

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. రాయలసీ కడప జిల్లా నుండి రాజ్యసభ అభ్యర్థి గా కొనసాగుతున్న సి యం రమేష్ ని మళ్ళీ అవకాశం ఇచ్చింది. మరో రాజ్యసభ సీటుకు టీడీపీ లీగల్ సెల్ కనకమేడల రవీంద్ర కుమార్ ను ఖరారు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకు ఆదివారం ఈ ప్రకటన విడుదల చేశారు. గత రెండు రోజుల నుండి ప్రధాన గా మీడియాలో పార్టీలోను ప్రచారం జరిగిన వర్ల రామయ్య పేరును చివరి నిమిషంలో తొలగించారు. ఈ సారి అవకాశం కల్పించలేకపోతున్నామని వర్ల రామయ్య కు తెలిపిన తెలుగుదేశం పార్టీ అధిష్టాన తెలిపినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 


 

Related Posts