YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన చంద్రబాబు 

Highlights

 

  • పరిస్థితులు చేజారాక మేల్కొన్నారు
  • జాతీయ మీడియాతో జనసేనాని 
ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన చంద్రబాబు 

ప్రజల భావోద్వేగాలతో  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెలగాటమాడారని జనసేనాని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు, విజయవాడలో శుక్రవారం జాతీయ మీడియాతో పవన్ మాట్లాడుతూ.. తాజాగా, చంద్రబాబుపై పవన్ మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజా విశ్వాసాన్ని చంద్రబాబు కోల్పోయారని విమర్శించారు.జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై, మంత్రి నారా లోకేశ్ పై పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో పవన్ పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవడం తప్ప ఆయనకు మరో మార్గం లేదని అన్నారు. పరిస్థితులు చేజారక చంద్రబాబు మేల్కొన్నారని పవన్ ఎద్దేవా చేశారు. 

Related Posts