YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 గాడి తప్పిన జగన్ పాలన

 గాడి తప్పిన జగన్ పాలన

 గాడి తప్పిన జగన్ పాలన
విజయవాడ నవంబర్ 06,(న్యూస్ పల్స్):
మన రాష్ట్రం లో జగన్ పాలన గాడి తప్పుతుంది. జగన్ ప్రమాణస్వీకారం చేసిన దగ్గర నుండి తప్పుడు అడుగులు వేస్తున్నారు. ప్రజలకు ఉపయోగ పడే అనేక విషయాల్లో ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని  మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. ఈవేళ రాష్ట్రం లో పరిస్థితి మరి అద్వానం గా ఉంది. చీఫ్ సెక్రటరీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం చాలా ఆశ్చర్యం గా ఉంది. ఇది పరిపాలనలో చాలా పరిణామాలకు దారితీస్తుంది. అజైయ్ కల్లం వంటి సీనియర్ వ్యక్తి ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఇలాంటి పరిపాలన జరుగుతుంది. ఎందుకని ముఖ్యమంత్రకి మంచి సలహాలు ఇవ్వలేకపోతున్నారో అర్ధం కావడం లేదు.  ఇప్పటికైనా అజైకాలం గారు ముందుండి జగన్ మోహన్ రెడ్డి కి మంచి సలహాలు ఇస్తారని ఆశిస్తున్నామని అయన అన్నారు.

Related Posts