YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హిందూపురం లో క్రీడా అభివృద్ధికి కృషి చేస్తా..

Highlights

  • ఇండోర్ స్టేడియంకు భూమి పూజ
  • నందమూరి బాలకృష్ణ.       
హిందూపురం లో క్రీడా అభివృద్ధికి కృషి చేస్తా..

a నందమూరి బాలకృష్ణ.                
 హిందూపురం లో  క్రీడల అభివృద్ధికి తను శక్తి వంచన లేకుండా కృషి చేస్థానని ఎమ్మెల్యే నందమూరి  బాలకృష్ణ పేర్కొన్నారు.శనివారం  క్రీడామైదానంలో  2 కోట్లతో నిర్మింప తలపెట్టిన ఇండోర్ స్టేడియంకు ఆయన భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ. గతంలో నాన్నగారి హయాంలో నిర్మించిన  ఇండోర్ స్టేడియం నిర్మించారని ఆ తర్వాత ఒక   ఔట్డోర్ స్టేడియం నిర్మిచాలని పుర క్రీడాకారులు కోరుతున్నారని అందుకోసం మేము ప్రయత్నాలు చేస్తున్నామని  ఈ కొద్ది పాటి నిధులు తో ఇప్పుడు ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నామన్నారు.

ఈ స్టేడియం నిర్మాణం పూర్తి  ఇక్కడికి మన స్ట్రార్ క్రీడాకారులు సింధు సైనా నెహ్వాల్ లను ఆహ్వానించి మేలుకవలు  ఇప్పించి. మంచి క్రీడాకారులు  తయారు చేస్తామన్నారు  ఇప్పటికి వారి సహకారం  కోరామని వారుకుడా  అంగీకరించారన్నారు.అలాగే స్టేడియం కోసం అవసమయ్యే నిధులు 10 కోట్ల  తాను ఇతర మార్గాలద్వారా తీసుకొస్తునున్నట్లు పేర్కొన్నారు క్రీడలు శారీరక వికాసం కాకుండా మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని మంచి వ్యక్తిత్వం అలవడుతుందిని అందుకోసం విద్యార్థులు యువకులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని పేర్కొన్నారు.

Related Posts