YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అవిశ్వాస తీర్మాణానికి మద్దతుగా మానవహారం 

Highlights

  • మంగళగిరి బస్సు స్టాండ్ లో 
  • వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే నాయకత్వం 
     
అవిశ్వాస తీర్మాణానికి మద్దతుగా మానవహారం 

కేంద్ర ప్రభుత్వం పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణానికి మద్దతుగా సోమవారం మంగళగిరి  బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు.  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో  పలువురు వైసీపీ నాయకులు,కార్యకర్తలు పాల్కొన్నారు. 

Related Posts