YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

అమెరికాలో అల్లు అర్జున్ రొమాంటిక్ సాంగ్!!

అమెరికాలో అల్లు అర్జున్ రొమాంటిక్ సాంగ్!!

అల్లు అర్జున్, అను ఇమ్మానుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం 'నా పేరు సూర్య' షూటింగ్ చివరి దశకి చేరింది. ఈ సినిమాకి 'వక్కంతం వంశీ' దర్శకుడికిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో రెండు పాటలు విడుదలవడం జరిగింది.
ప్రస్తుతం ఈ సినిమాలో  ఒక రొమాంటిక్ సాంగ్  అమెరికాలో చిత్రీకరించడానికి ఆ చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక ఆవేశబరితంగా ఉండే ఒక సైనికుడు పాత్రా లో నటిస్తున్నారు.

Related Posts