YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం సినిమా

పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలు

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యణ్ మీద పోసాని కృష్ణ మురళి  ఘాటుగా స్పందించారు. ఆయన టీడీపీ ఫై చేస్తున్న విమర్శలు అన్ని నిజమేనని, పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తే తాను కూడా మద్దతు ఇస్తానని ప్రకటించారు. కానీ అయనకు ఇష్టం లేదని తెలిపారు. పవన్ కళ్యణ్ ని ఉద్దేశించి 'నానా పవన్ కళ్యాణ్ నువ్వు ఒక్కడివి దీక్షలో కూర్చోవద్దు నిను చంపేస్తారు' అని ఆయన ఉద్వేగంగా మాట్లాడారు.

Related Posts