YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తొలిసారిగా ఉర్దూ రూల్స్ బుక్

Highlights

  • కాశ్మీర్ తర్వాత తెలంగాణకే ఆ ఘనత 
  • మంత్రి హరీష్ రావు 
తొలిసారిగా ఉర్దూ రూల్స్ బుక్

ఉర్దూ రూల్స్ బుక్ దేశంలోని  కాశ్మీర్ మినహా మరే రాష్ట్రంలో ప్రింట్ చేయబడలేదని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి తన్నీరు హారాష్ రావు స్పష్టం చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్లో శాసన సభకు సంబంధించిన పలు పుస్తకాలు విడుదల అయ్యాయి...శాసన సభ్యులు ,మరియు రూల్స్ కు సంబంధించి 5 రకాల పుస్తకాలు ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకాల విడుదల కార్యక్రమంలో  కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదన చారి...డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్,మంత్రులు హరిష్ రావు,ఇంద్రకరణ్ రెడ్డి,జగదీశ్వర్ రెడ్డి,జూపల్లి కృష్ణా రావు,జోగు రామన్న లు పాల్గొన్నారు.అనంతరం ఎంబీసీ కార్పొరేషన్ ప్రత్యేకంగా తయారు చేయించిన మంచి నీళ్ల మట్టి పాత్రలను విడుదల చేసి పలువురు ఎమ్మెల్యేకు అందించారు. కాగా ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ లతో పాటు అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహ చార్యులు,అసెంబ్లీ సిబ్బంది పాల్గొన్నారు..


విడుదల చేసిన బుక్స్...
రూల్స్ బుక్..& ప్రొసీసర్స్.ఉర్దూ...మీడియం..
శాసన మండలి ,సభ్యుల ప్రొఫైల్...
లైబ్రరీ రీసెర్చ్...& అనాల్సిస్...
బుక్ లెట్ on లేజిస్లేటివ్... కమిటీస్..
 సభ్యుల మౌలిక సౌకర్యాలు.. వసతులు...
 

Related Posts