YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు భారీగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు,టీడీపీ కార్యకర్తలు!!

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు  భారీగా తరలివచ్చిన  ప్రజాప్రతినిధులు, అధికారులు,టీడీపీ కార్యకర్తలు!!

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు అల్లీపురంలోని నివాసానికి భారీగా తరలివచ్చిన  ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నేతలు, టీడీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు.చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకున్న మంత్రి సోమిరెడ్డి గారు. 2వ డివిజన్ కార్పొరేటర్ మేకల రామ్మూర్తి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి సోమిరెడ్డి గారు, రక్తదానం చేసిన భారీ సంఖ్యలో అభిమానులు

Related Posts