YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా జలీల్ ఖాన్ పదవీ బాధ్యతలు స్వీకరణ!!

Highlights

  • విభజన అనంతరం ఏర్పడిన నూతన ఆంధ్ర ప్రదేశ్ లో మొదటిసారి వక్ఫ్ బోర్డ్ ఎన్నిక జరిగింది
  • ముఖ్యమంత్రి వక్ఫ్ బోర్డుకు 100 కోట్లు బడ్జెట్ కేటాయించమని కొరతాం.
  • రాష్ట్రం నుండి కేంద్రానికి వెళ్తున్న దానిలో 20శాతం కూడా ఇవ్వలేదు
  • జగన్మోహన్ రెడ్డి లాంటి వారు స్వప్రయోజనాలకై వెంపర్లాడుతున్నారు
వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా జలీల్ ఖాన్ పదవీ బాధ్యతలు స్వీకరణ!!

వక్ఫ్ బోర్డ్ స్థలాల పరిరక్షణకై ఒక నూతన విధానాన్ని ప్రవేశపెడతాం.విభజన అనంతరం ఏర్పడిన నూతన ఆంధ్ర ప్రదేశ్ లో మొదటిసారి వక్ఫ్ బోర్డ్ ఎన్నిక జరిగింది .ముఖ్యమంత్రి వక్ఫ్ బోర్డుకు 100 కోట్లు బడ్జెట్ కేటాయించమని కొరతాం.రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో వక్ఫ్ రక్షణ ప్రభుత్వానికి పెరు తెచ్చేలా నిర్వహిస్తాం.తాజా రాజకీయ పరిణామాలు భాజపా నుండి ప్రజల ప్రయోజనాలను ఆలోచించే బయటకు వచ్చాము.జగన్మోహన్ రెడ్డి లాంటి వారు స్వప్రయోజనాలకై వెంపర్లాడుతున్నారు.అభివృద్ధి జరగలేదంటున్నారు అవినీతి జరిగిందని రెండు నాలుకలు ధోరణితో మాట్లాడుతున్నారు.ప్రతి రాష్ట్రానికి ఇచ్చిన విధంగానే రాష్ట్రానికి ఇచ్చారు కొత్తగా ఏమి ఇవ్వలేదు .రాష్ట్రం నుండి కేంద్రానికి వెళ్తున్న దానిలో 20శాతం కూడా ఇవ్వలేదు.జగన్ పాదయాత్ర లో మోడీ ని అమిత షా గురించి ఒక్క మాట మాట్లాడారు.చంద్రబాబును తిట్టేందుకే పాదయాత్ర చేపట్టారు.రాష్ట్రంలో ఉన్న మొత్తం ముస్లింలు ప్రతి జిల్లకు తిరిగి వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం.ముఖ్యమంత్రికి అండగా రాష్ట్రంలోని  ముస్లిం మైనారిటీలు ఉంటారు.

Related Posts