YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీ లోకి వస్తే సంతోషంగా ఆహ్వానిస్తా!!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీ లోకి వస్తే సంతోషంగా ఆహ్వానిస్తా!!

ఆయనతో నేనైతే ఈ విషయం పై ఇప్పటివరకు మాట్లాడలేదు.నేను గుంటూరు లో పార్టీ ఆవిర్భావ సభ పెట్టడానికి రెండు రోజుల ముందు మాత్రమే నాకు ఆయన ఆల్ ది బెస్ట్ అని టెక్స్ట్ మెసేజ్ పెట్టారు.అంతకుమించి మా మధ్య ఏమీ సంభాషణలు, మిలాఖత్ లు కాలేదు.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్

Related Posts