YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమల శ్రీవారి సమాచారం

Highlights

  •  ఓం...నమో...వేంకటేశాయా..
  •  తిరుమల దర్శనం 
  •  
  • తేదీ  27.03.2018 ,
  • మంగళవారం 
తిరుమల శ్రీవారి సమాచారం

ఉదయం 5 గంటల సమయానికి సర్వదర్శనం కోసం 12కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.

కంపార్టమెంట్లలోని భక్తులకు ఉదయం  10-11 గంటల మధ్య సర్వదర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చు

కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000  మందికి స్లాట్స్ కేటాయిస్తారు 

స్లాట్స్ మేరకు ఉ.11 గం. తరువాత నేరుగా దర్శనానికి అనుమతిస్తారు.

ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులకు మధ్యాహ్నం 9 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చు.
     
నిన్న ఫిబ్రవరి 26 న 65,549 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.
‌ ‌
నిన్న 27,649 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు..

నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹ 2.49 కోట్లు.

నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు .

అన్నప్రసాదం ట్రస్టు: ₹ 25.52 లక్షలు. 

గోసంరక్షణ ట్రస్టు: ₹ 10.00 లక్షలు .

బాలాజీఆరోగ్యవరప్రసాదిని స్కీం : ₹ 1.00 లక్షలు .

మంగళవారం ప్రత్యేక సేవ:అష్టదళపాదపద్మారాధన

 

ఆలయ నిత్య కార్యక్రమాలు 

అష్టదళపాదపద్మారాధన

ఉదయాత్పూర్వం 2.30 - 3.00
సుప్రభాతం 

ఉ.పూ 3.30 - 4.00
తోమాల సేవ (ఏకాంతం)

ఉ. 4.00 - 4.15
 కొలువు, పంచాంగ శ్రవణం
(ఏకాంతం)

 ఉ. 4.15 - 5.00
మొదటి అర్చన
(సహస్రనామార్చన), (ఏకాంతం)

ఉ. 6.00 - 7.00
శుద్ది,
ప్రత్యేక సేవ:
అష్టదళపాదపద్మారాధన
రెండో ఘంటారావం

ఉ. 7.00 - సా. 7.00
సర్వదర్శనం
(11.00 గం. తరువాత ప్రారంభం)

మ. 12.00 - సా. 5.00
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం,
వసంతోత్సవం, ఊంజల్ సేవ

సా. 5.30 - 6.30
సహస్రదీపాలంకరణ సేవ

రా. 7.00 - 8.00
శుద్ది, రాత్రి కైంకర్యాలు
(ఏకాంతం), 
రాత్రి ఘంటారావం

రా. 8.00 - 1.00
 సర్వదర్శనం

రా. 1.00 - 1.30
శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు

రా. 1.30  ఏకాంతసేవ
ఓం...నమో...వేంకటేశాయా... 

Related Posts