YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీవారి ఆలయంలో అపశ్రుతి..

శ్రీవారి ఆలయంలో అపశ్రుతి..

శ్రీవారి ఆలయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉత్సవమూర్తులను ఆలయంలోనికి తీసుకెళ్తున్న సమయంలో అర్చకుని చేతుల నుంచి అమ్మవారి విగ్రహం జారి పడింది. నిన్న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అమ్మవారి విగ్రహం కిందపడటంతో ఆ విషయాన్ని బయటకు రానీయకుండా అర్చకులు ఏకాంతంగా శాంతి హోమం నిర్వహించారు.వయోభారం మీరిన అర్చకుల వల్లే ఘటన చోటుచేసుకుందని టీటీడీ అధికారులు వివరించారు.

Related Posts