YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమల శ్రీవారి బూందీ తయారీ పోటులో భారీ అగ్నిప్రమాదం

తిరుమల శ్రీవారి బూందీ తయారీ పోటులో భారీ అగ్నిప్రమాదం

తిరుమల...శ్రీవారి ఆలయం వెలుపల వున్న బూందీ పోటులో అగ్నిప్రమాదం...
ఎగిసిపడిన  మంటలు....
రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేసిన ఫైర్ సిబ్బంది ...
మంటలను ఆర్పే ప్రయత్నంలో ఒక్కరికి  గాయాలు.... 
ఆస్పత్రికి తరలింపు....

తిరుమల...అదుపులోకి వచ్చిన మంటలు... 
భారీ అగ్నిప్రమాదం నేపధ్యంలో బూందీ తయారీని నిలిపివేసిన టీటీడీ....
నిలిచిన లడ్డు తయ్యారీ....
మీడియాను పోటులోకి అనుమతించకుండా ఆంక్షలు విధించిన టీటీడీ....

 

Related Posts