YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో అకాల వర్షాలు

Highlights

  •  మరో మూడు రోజుల పాటు వర్షాలు 
  • 3  న వర్షాలు 
  • వాతావరణశాఖ హెచ్చరించరిక
ఏపీలో అకాల వర్షాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజులపాటు అకాల వర్షాలు పడతాయి. ఉత్తర కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏప్రిల్‌ మూడో తేదీ వరకూ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. 

Related Posts