YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీవారిని దర్శించుకున్న పరిటాల కుటుంబం 

Highlights

  • మే 6 న పరిటాల కుమార్తె డా. స్నేహలత వివాహం
  • పెళ్లి పత్రికను శ్రీవారి వద్ద ఉంచిన సునీత
శ్రీవారిని దర్శించుకున్న పరిటాల కుటుంబం 

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి పరిటాల సునీత కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. మంత్రి పరిటాల సునీత రవీంద్ర ల కుమార్తె డా. స్నేహలత వివాహం మే 6 న జరగనున్నది. ఈ  నేపద్యంలో వివాహ ఆహ్వాన పత్రికను శ్రీవారి వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు.

Related Posts