YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ కి షాకుల మీద షాకులు 

జగన్ కి షాకుల మీద షాకులు 


జగన్ కి షాకుల మీద షాకులు 
సుప్రీమ్ కోర్ట్ షాక్ : గ్రామా సచివాలయాలు, పాఠశాలలకు వేసి న  వైసీపీ రంగులను వెంటనే తొలగించాలని సుప్రీమ్ కోర్ట్ ఆదేశం గతంలో హైకోర్టు ఆదేశించిన లెక్క చేయకుండా  సుప్రీమ్ కోర్ట్ కి వెళ్లిన అప్ ప్రభుత్వానికి గట్టిషాక్ తగిలింది  సుమారు 1500  కోట్లు ప్రజాధనాన్ని వృధాచేసిన ప్రభుత్వం తిరిగి మల్లి రంగులు మార్చాలంటే మల్లి అంతే  మొత్తంలో ప్రజాధనాన్నివృధా చేయవలసి వుంది 
హైకోర్టు షాక్ : అమరావతి లో పేదల అసైన్డ్ భూములను భూ పంపిణీ కి తీసుకోవడానికి వీలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది 

Related Posts