YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైకాపాతో చేతులు కలిపిన కృష్ణారావు : మంత్రి నారాయణ

వైకాపాతో చేతులు కలిపిన కృష్ణారావు : మంత్రి నారాయణ

ఐ.వై.ఆర్.కృష్ణారావు  రాజధాని పై అసత్య ఆరోపణలు చేస్తున్నాడు. కృష్ణారావు రాజధాని ఫై పదవి లో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు. రాజధాని పై ఎదో జరుగుతుందని అనుకుంటే, సి.యస్. గా పదవి విరమణ చేసిన తర్వాత కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎలా తీసుకున్నారని మంత్రి నారాయణ ప్రశ్నించారు. శుక్రవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. రాజధానిని శివ రామకృష్ణ కమిటీ వ్యతిరేకించలేదు. అన్ని వనరులు ఉన్నచోటే రాజధాని నిర్మాణం చేయాలని శివ రామకృష్ణ  కమిటీ చెప్పింది. 

Related Posts