YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

పోలీసుల అదుపులో మోస్ట్‌వాంటెడ్ కిల్లర్... ఉమ్మేసి దొరికిపోయాడు

 పోలీసుల అదుపులో మోస్ట్‌వాంటెడ్ కిల్లర్... ఉమ్మేసి దొరికిపోయాడు

 పోలీసుల అదుపులో మోస్ట్‌వాంటెడ్ కిల్లర్... ఉమ్మేసి దొరికిపోయాడు
బళ్లారి 17. అతడో కిరాయి హంతకుడు. సుపారీ తీసుకుని హత్యలు చేస్తుంటాడు. ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడి కోసం పోలీసులు ఎంతో కాలంగా గాలిస్తున్నారు. అనూహ్యంగా బహిరంగంగా ఉమ్మేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తాము వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నిందితుడిని సలీం బళ్లారి.అతడేనని తెలిసి అవాక్కయ్యారుఉమ్మివేసిన కేసులో అరెస్ట్ చేసిన వ్యక్తిని విచారించగా అతడు సుపారీ కిల్లర్ అని తెలిసింది. దీంతో షాకైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.. ఈ ఘటన శుక్రవారం రాత్రి కర్ణాటకలోని హుబ్బళ్లి నగరంలోని నేకార నగరలో జరిగింది.

Related Posts