YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వింతలు నవ్వుకోండి తెలంగాణ

నాగుపాము.. చన్నీటి స్నానం

నాగుపాము.. చన్నీటి స్నానం

నాగుపాము.. చన్నీటి స్నానం
హైద్రాబాద, మే 26
మండుతున్న ఎండలకు మనుషులే కాదు వన్య ప్రాణులు కూడా విలవిల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ నాగు పాము కూల్‌గా స్నానం చేయడం వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి ఆ పాము తల మీద నుంచి నీళ్లు పోస్తుంటే.. అది కదలకుండా ఎంజాయ్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. అయితే, మీరు మాత్రం ఇలా పాములకు స్నానం చేయించే ప్రయత్నం చేయకండి. నీళ్లు పోస్తున్న ఆ వ్యక్తి పాములను పట్టుకొనే నిపుణుడు.

Related Posts