YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

శానిటైజర్ తాగి ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం

శానిటైజర్ తాగి ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం

శానిటైజర్ తాగి ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం
తప్పిన ప్రణాపాయం
అనంతపురం మే 29 
కుటుంబ కలహాలతో ఒక ఏఎస్ఐ శానిటైజర్ తాగి  ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. అనంతపురం నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో  ఏఎస్ఐ గా రమణ విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబ కలహాలతో ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.  కలెక్టరేట్ ఆవరణలో శానిటైజర్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన రమణను తోటి సిబ్బంది గుర్తించి హుటాహుటిన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

Related Posts