YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మంత్రి బాలినేని వాహనానికి ప్రమాదం హెడ్ కానిస్టేబుల్ మృతి

మంత్రి బాలినేని వాహనానికి ప్రమాదం హెడ్ కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్ జూలై 7, 
పెద్ద అంబర్పేట ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం జరిగింది. ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి వాహనం ప్రమాదానికి గురైంది. ఎస్కార్ట్ వాహనం టైర్ బ్లాస్ట్ కావడంతో బొలెరో వాహనం పల్టీలు కొడుతూ కిందపడింది. ఈ ప్రమాదంలో హెడ్ కా నిస్టేబుల్ పాపయ్య మృతిచెందగా.. మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హయత నగర్ లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గచ్చిబౌలి నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Related Posts