YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సాగర్ లో కొనసాగుతున్న వరద పోటు

సాగర్ లో కొనసాగుతున్న వరద పోటు

సాగర్ లో కొనసాగుతున్న వరద పోటు
నల్గొండ 
నాగార్జున సాగర్ డ్యామ్ కు  వరద నీరు పోటెత్తింది. దాంతో పద్దెనిమిది క్రస్ట్ గేట్లు పది అడుగుల మేర ఎత్తి 3,33,544 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసారు. ఇన్ ఫ్లో 3,68,866 క్యూసెక్కులు. అవుట్ ఫ్లో 3,69,866 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ:309.0507 టీఎంసీలు. పూర్తిస్థాయి నీటిమట్టం:590 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం: 589.00అడుగులు

Related Posts