YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వింతలు

5 వేల కిల్లీకి...భలే డిమాండ్

5 వేల కిల్లీకి...భలే డిమాండ్

ఆనందాన్ని ఎవ‌రు కోరుకోరు. అయితే ఎంత మూల్యానికి. ఇలాంటి డైలాగులు ఫ‌స్ట్ నైట్ విష‌యంలో ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ఎంత మూల్యం అయినా స‌రే.. ఆనందాన్నే కోరుకుంటం అంట‌రు. అందుకే.. మ‌హారాష్ట్ర‌లో ఈ కిల్లీ అంత ఫేమ‌స్. నాట్ ఓన్లీ మ‌హారాష్ట్ర‌.. దేశ‌వ్యాప్తంగా ఈ కిల్లీ ట్రాన్స్ పోర్ట్ అవుతుందంట. కిల్లీ చెడిపోతుందేమో అని.. దాన్ని స్పెష‌ల్ గా ప్యాక్ లు చేయించుకుని.. క‌శ్మీర్ టు క‌న్యాకుమారి దాకా దీన్ని ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నార‌ట‌. ఆగ మేఘాల మీద‌.. అదేనండీ.. మేఘాల్లో తేలిపోతుంది ఈ కిల్లీ. విమానాల్లో కూడా ట్రాన్స్ పోర్ట్ చేసేంత డిమాండ్ ఉందికోహినూర్ కిల్లీ అంటున్నారు మ‌హారాష్ట్ర అంటున్నారు అని ఏం క‌న్ ఫ్యూజ్ కాకండి. ఈ కిల్లీ పేరు కోహినూర్.. కానీ దొరికేది మాత్రం మ‌హారాష్ట్ర‌లో. ఈ కిల్లీ వేసుకుంటే.. ఫ‌స్ట్ నైట్ ఒక్క పూట కాదు. రెండు రోజుల పాటు ప్రిపేర్ చేయాలంట‌. ఎగ్జాక్ట్ గా ఈ కిల్లీ ఎఫెక్ట్ మ‌నిషిపై 48 గంట‌ల పాటు ప‌ని చేస్తుందంట‌. త‌ర్వాత దీని ప‌వ‌ర్ మెల్ల‌గా త‌గ్గుతుందంట‌. నాట్ ఓన్లీ ఫ‌ర్ మెన్. ఉమెన్ కి కూడా ప్ర‌త్యేకంగా కిల్లీలున్న‌య్. కిల్లీలు తీసుకునే టైంలోనే మ‌గ‌వారి కోస‌మా.. ఆడ‌వారికోస‌మా.. ఇద్ద‌రి కోస‌మా అనే క్లారిటీ తీసుకోవాలి. మ‌గ‌వారి కిల్లీ ఆడ‌వారి కిల్లీ క‌ల‌వ‌కుండా విడివిడిగా తీసుకెళ్లాలి. లేదంటే.. అటు ఇటు అయితే.. తేడా వ‌స్తుంది. తేడా అంటే ఏం కాదు కానీ.. వారిది వీరికి వీరిది వారికీ ప‌ని చేయ‌దు. అలా అని ఇదేదో వ‌యాగ్రా కాదు. జ‌స్ట్ ఫిజిక‌ల్ స్టామినా పెంచి.. సెక్స్ కోరిక‌లు పెంచే ఐట‌మ్స్ ని మిక్స్ చేస్తారు అంతే. అన్నీ మ‌నం తినేవి.. మ‌న‌కి దొరికేవే. కాక‌పోతే.. ఇందులోనూ కొంత సీక్ర‌సీ ఉంది. అది ఆ కోహినూర్ కిల్లీ ఓన‌ర్ల‌కి మాత్ర‌మే తెలుసు. కోహినూర్ కిల్లీ ఓన‌ర్ తో పాటు అత‌ని త‌ల్లికి మాత్ర‌మే ఆ సీక్రెట్ తెలుసు. వారు క‌లిపేవి వారు క‌ల‌ప‌గా.. మిగ‌తావి సిబ్బంది క‌లిపి తయారు చేస్తారు. ప్ర‌త్యేకంగా కేర్ తీసుకుని.. కిలో ఐదారు ల‌క్ష‌లు.. కిలో రెండు ల‌క్ష‌లు.. కిలో ల‌క్షా ఖ‌రీదు చేసే చాలా ఐట‌మ్స్ ని ఇందులో మిక్స్ చేసి.. కిల్లీ తయారు చేస్తారు. అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండ‌ద‌ని వాడిన వారు కూడా చెబుతున్నారు. అందుకే ఈ కిల్లీకి అంత డిమాండ్. ఈ ఒక్క కిల్లీ రేటు ఎంతో తెలుసా. అక్ష‌రాలా ఐదువేలు. నంబ‌ర్ల‌లో కూడా 5 వేలే.

Related Posts