YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కుమారదేవం లో మంత్రి వనిత పర్యటన

కుమారదేవం లో మంత్రి వనిత పర్యటన

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు. నియోజవర్గం కుమారదేవం గ్రామంలో వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం లో  రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి  డాక్టర్ తానేటి వనిత  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ పీబ్ల్యూఎస్ బోరు కు శంకుస్థాపన చేశారు.  గ్రామంలో షాపింగ్ కాంప్లెక్స్ కి శంకుస్థాపన చేసారు.  ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.

Related Posts