YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

ఫైబర్ నెట్ ఛైర్మన్ గా గౌతమ్ రెడ్డి ప్రమాణ స్వీకారం

ఫైబర్ నెట్ ఛైర్మన్ గా గౌతమ్ రెడ్డి ప్రమాణ స్వీకారం

ఏపీ స్టేట్  ఫైబర్ నెట్ చైర్మన్ గా డాక్టర్ పి . గౌతమ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రం లో నిర్వహించిన కార్యక్రమంలో సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమం గావించారు. ఏపీ స్టేట్  ఫైబర్ నెట్ చైర్మన్ గా డాక్టర్ పి . గౌతమ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.  విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రం లో నిర్వహించిన కార్యక్రమంలో సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమం గావించారు.
ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి , దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు , సమాచార రవాణా శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) , పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి  శ్రీ వెంకటేశ్వరరావు (నాని), ప్రభుత్వ చీఫ్ విప్ సామినేని ఉదయభాను , పెడన శాసనసభ్యులు జోగి రమేష్ , స్థానిక నాయకులు బొప్పన భవకుమార్ , దేవినేని అవినాష్ ,  హాజరయ్యా గుప్తా , ఏపీ ఫైబర్ నెట్ ఎండి  మధుసూధనా రెడ్డి లు పలువురు ప్రజాప్రతినిధులు , కేబుల్ నెట్ ఆపరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు
 

Related Posts