YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ చిత్రపటానికి పాలాభీషేకం చేసిన హోం గార్డులు

కేసీఆర్ చిత్రపటానికి పాలాభీషేకం చేసిన హోం గార్డులు

రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆరంగర్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ హోంగార్డు లా అండ్ ఆర్డర్ హోంగార్డు కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి పాలాభిషేకం నిర్వహించారు  దేశంలో ఏ రాష్ట్రంలో లేని చిరు ఉద్యోగులైన హోంగార్డుల ని గుర్తించిన తెలంగాణ రాష్ట్రంలో పి ఆర్  సి 30 పర్సంటేజ్ పెంచడం చాలా సంతోషకరమైన ఏ రాష్ట్రంలో లేని హోంగార్డుల ని గుర్తించిన కెసిఆర్,  కె టి ఆర్ తెలంగాణ డిజిపి వీరందరికీ హోంగార్డు కుటుంబసభ్యులంతా ఎల్లవేళలా రుణపడి ఉంటారని శంషాబాద్ జోన్ హోంగార్డు లుతెలిపారు.

Related Posts