YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని మెట్ పెల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో.కరోనా కష్ట కాలంలో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం నిత్యవసర సరుకులు. మాస్కులు, శానిటైజర్ లను పంపిణీ చేశారు .అనంతరం
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గోని మాట్లాడుతూ కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కరోనాతో చనిపోయిన వారికి పది లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబోద్దీన్ పాషా ,మాజీ ఉపసర్పంచ్ జెట్టి లింగం, మండల అధ్యక్షులు అంజి రెడ్డి ,స్టేట్ మైనారిటీ కన్వీనర్ అబ్దుల్ హాఫిజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోటగిరి వెంకట స్వామి, పట్టణ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు జెట్టి లక్ష్మణ్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం శేఖర్, కాంగ్రెస్ మైనారిటీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ ,కోరుట్ల కాంసెన్సీ యూత్ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి ,నాయకులు  మహమ్మద్ ముఖీం, కోటగిరి చైతన్య ,ఏఆర్ అక్బర్ , సంతోష్ రెడ్డి ,అరుణ్ ,నరేష్ ఇతరులు పాల్గొన్నారు

Related Posts