YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎన్జీటీ ఆదేశాల‌కు విరుద్ధంగా ప‌నులు చేప‌డితే ఏపీ సీఎస్ జైలుకే!

ఎన్జీటీ ఆదేశాల‌కు విరుద్ధంగా ప‌నులు చేప‌డితే ఏపీ సీఎస్ జైలుకే!

న్యూఢిల్లీ జూన్ 25,  ఎన్జీటీ ఆదేశాల‌కు విరుద్ధంగా ప‌నులు చేప‌డితే ఏపీ సీఎస్ జైలుకే!  హెచ్చ‌రించిన జాతీయ హ‌రిత‌ ట్రిబ్యున‌ల్ ( ఎన్జీటీ)  థ‌ర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు రూ 20, వేల కోట్ల ప్యాకేజ్‌కు కేంద్ర ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు
క‌రోనా థ‌ర్డ్ వేవ్ త‌లెత్తితే దీటుగా ఎదుర్కొనేందుకు ఎమ‌ర్జెన్సీ కొవిడ్ రెస్పాన్స్ స‌న్న‌ద్ధ‌త (ఈసీఆర్‌పీ-2) కింద రూ 20,000 కోట్ల ప్యాకేజ్‌కు కేంద్ర ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు సాగిస్తున్న‌ట్టు స‌మాచారం. త‌దుప‌రి కొవిడ్‌-19 వేవ్ దేశాన్ని తాకితే ముందుగానే స‌న్న‌ద్ధ‌మై దాని వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ఈ నిధి ఏర్పాటుకు ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఈ ప్యాకేజ్‌పై ప్ర‌స్తుతం ఆరోగ్య‌, ఆర్ధిక మంత్రిత్వ శాఖ‌లు మ‌దింపు చేస్తుండ‌గా కేబినెట్ ఆమోదం పొందిన అనంత‌రం ప్యాకేజ్ వివ‌రాల‌ను వెల్ల‌డిస్తారు. ద‌వాఖాన‌లో ప‌డ‌క‌ల పెంపు, కొవిడ్‌-19 వైద్య ప‌రిక‌రాలు, చికిత్స స‌దుపాయాల పెంపు, అత్యవ‌స‌ర మందుల స‌ర‌ఫ‌రాలతో పాటు జాతీయ‌, రాష్ట్ర స్ధాయిలో ఆరోగ్య మౌలిక వ‌స‌తుల పెంపున‌కు ఈ నిధుల‌ను వెచ్చిస్తారు. మూడో వేవ్ త‌ప్ప‌ద‌నే సంకేతాల‌తో పాటు డెల్టా ప్ల‌స్ వేరియంట్ ఆందోళ‌న‌క‌ర‌మైన‌దేన‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఈ నిధి ఏర్పాటు దిశ‌గా కేంద్రం క‌స‌ర‌త్తు సాగిస్తోంది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప‌ర్‌తవేక్ష‌ణ‌లో ఈ ప్యాకేజ్ అమ‌లు కానుండ‌గా ఐసీఎంఆర్ వంటి ప‌రిశోధ‌నా సంస్ధ‌ల‌కు భారీగా నిధులు కేటాయించే అవ‌కాశం ఉంది. జీనో్మ్ సీక్వెన్సింగ్ ద్వారా నూత‌న వేరియంట్ల‌ను గుర్తించ‌డం ద్వారా చికిత్స సులువుగా చేప‌ట్టే వెసులుబాటు ఉండ‌టంతో ప‌రిశోధ‌నా సంస్ధ‌ల‌ను ఆ దిశ‌గా ప్రోత్స‌హిస్తారు. సెకండ్ వేవ్ వ్యాప్తిలో ఎదురైన అనుభ‌వాల‌తో థ‌ర్డ్ వేవ్‌ను స‌మ‌ర్ధంగా క‌ట్ట‌డి చేసేందుకు కేంద్రం ముంద‌స్తు చ‌ర్య‌ల‌తో స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది.

Related Posts