YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో రెండు మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో రెండు మూడు రోజులు వర్షాలు

హైదరాబాద్
మరో 24 గంటలలో ఒరిస్సా ,ఉత్తరాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడనుంది. దీంతో రానున్న రెండు, మూడు రోజులు తెలంగాణ లో సాధారణ ,అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నెల 18 వరకు వర్ష సూచన కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి  ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా లలో  అతి భారీ  వర్షాలు  పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి నాగరత్నం తెలిపారు.

Related Posts