YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అద్దె కట్టలేదని ఎమ్మార్వో ఆఫీస్ కి  తాళం వేసిన ఇంటి యజమాని

అద్దె కట్టలేదని ఎమ్మార్వో ఆఫీస్ కి  తాళం వేసిన ఇంటి యజమాని

అద్దె కట్టలేదని ఎమ్మార్వో ఆఫీస్ కి  తాళం వేసిన ఇంటి యజమాని
సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయానికి తాళాలు వేసినా  యాజమాని, నాలుగు  సంవత్సరాల నుండి అద్దె అడిగిన ఇవ్వడం లేదంటూ   ఎమ్మార్వో కార్యాలయానికి తాళాలు వేసుకున్నాడు. ఆరులక్షల రూపాయల వరకు పెండింగులో ఉన్నాయి.  అవి చెల్లిస్తేగాని తాళాలు ఇవ్వనంటున్న యాజమానిని గుమ్మడిదల పోలీసులు,స్థానిక ప్రజాప్రతినిధులు సముదాయించారు.

Related Posts