YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గన్నవరంలో స్పైస్ జెట్ విమానాలు రద్దు

 గన్నవరంలో స్పైస్ జెట్ విమానాలు రద్దు

గన్నవరం
గన్నవరం విమానాశ్రయంలో స్లైస్ జెట్ విమానాలు రద్దు అయ్యాయి. 30% కూడా ప్రయాణికుల బుకింగ్ లు నిండకపోవడంతో సర్వీసులు రద్దు చేసారు.  విమాన సర్వీసులు నడపలేమని స్పైస్ జెట్ యాజమాన్యం చేతులెత్తేసింది. ఆన్లైన్ బుకింగ్ లను కూడా  స్పైస్ సంస్థ నిలిపివేసింది. రెండు నెలల పాటు విమానాలు తిప్పలేమని సంస్థ ప్రకటించింది. రెండు నెలల తరువాత గన్నవరం విమానాశ్రయం లో సర్వీసులు నడిపేది లేనిది నవంబర్ లో ప్రకటిస్తామని స్పైస్ జెట్ సంస్థ వెల్లడించింది. బెంగుళూరు,హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం ప్రాంతాలకు నడిపే స్పైస్ జెట్ విమానాలు రద్దవడంతో గన్నవరం విమానాశ్రయం ఒక్కసారిగా ఖాళీ అయింది. గత ప్రభుత్వం లో స్పైస్ జెట్ ఫ్లైట్ ల్లో 80%పైగా ఉన్న బుకింగ్ లు... ఒక్కసారిగా 30% బుకింగ్ లు తగ్గిపోయాయి. గన్నవరం విమానాశ్రయంలో రన్ వే పెరిగింది. కానీ  సర్వీసులు తగ్గాయి..

Related Posts