YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

హైదరాబాద్
నాపై నమ్మకం ఉంచి సైబరాబాద్ సీపీ గా బాధ్యతలు ఇచ్చిన సీఎం కి ధన్యవాదాలని స్టీఫెన్ రవీంద్రా అన్నారు. గురువారం అయన సీపీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. గచ్చిబౌలిలోని కార్యాలయానికి అయన చేరుకోగానే అక్కడ వందన స్వీకారం చేసారు. ఈ నేపధ్యంలో అయన మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తా. సైబరాబాద్ ఐటీ కారిడార్ భద్రత, సైబర్ క్రైమ్స్, రోడ్ సేఫ్టీ పై దృష్టి పెడతామని అన్నారు. సిటిజెన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగిస్తాం. సైబరాబాద్ లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ని కంటిన్యూ చేస్తూ తెలంగాణా పోలీస్ కి మంచి పేరు తీసుకోస్తామని అన్నారు.

Related Posts