YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

యారాడ వద్ద గాల్లో హెలికాప్టర్ చక్కర్లు

యారాడ వద్ద గాల్లో హెలికాప్టర్ చక్కర్లు

యారాడ వద్ద గాల్లో హెలికాప్టర్ చక్కర్లు
విశాఖపట్నం
యారాడ వద్ద గాల్లో హెలికాప్టర్ చక్కర్లు కొట్టడం కలకం రేపింది. సాంకేతిక లోపంతో పలుమార్లు దాదాపు 40 నిమిషాల పాటు హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది.  నేవీ బేస్ వద్ద ముళ్ల పొదల్లో కుప్పకూలినట్లు ప్రచారం సాగుతోంది.  హెలికాప్టర్ చక్కర్లతో భయాందోళనతో ప్రజలు పరుగులు తీశారు.  హెలికాప్టర్ తమకు చెందినది కాదని నేవీ అధికారులు పేర్కొన్నారు. నేవీ కి చెందిన ఎలికాప్టర్ ఏరియల్ సర్వే చేయడానికి యారాడ డాల్ఫిన్ నోస్ ప్రాంతాల్లో హెలికాప్టర్ చక్కర్లు కొడుతూ ఫోటోలు తీయడం జరిగింది. అయితే కొంతమంది సాంకేతిక లోపంతో ఎలికాప్టర్ కిందకు దిగి పోతుందనే భయంతో ప్రచారం చేశారు.  ప్రస్తుతం హెలికాఫ్టర్ డేగ లో సురక్షితంగా ఉంది నేవీ కి చెందిన ఎలికాప్టర్ ఏరియల్ సర్వే చేయడానికి యారాడ డాల్ఫిన్ నోస్ ప్రాంతాల్లో హెలికాప్టర్ చక్కర్లు కొడుతూ ఫోటోలు తీయడం జరిగిందని సమాచారం.

Related Posts