YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

రంగస్థలం టీజర్

రంగస్థలం టీజర్

రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత జంట‌గా న‌టించిన చిత్రం 'రంగ‌స్థ‌లం'. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, ఆది పినిశెట్టి, అన‌సూయ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. కాగా, ఈ సినిమాకి సంబంధించిన టీజ‌ర్‌ని ఈ రోజు (బుధ‌వారం) చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ టీజ‌ర్‌లో చ‌ర‌ణ్ లుక్‌, బాడీ లాంగ్వేజ్ డిఫ‌రెంట్‌గా ఉన్నాయి. మార్చి 30న ఈ సినిమా తెర‌పైకి రానుంది.

Related Posts