YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

సీజేఐకు ఘనస్వాగతం

సీజేఐకు ఘనస్వాగతం

సూర్యాపేట
హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తూ సూర్యాపేట లో అల్పాహారానికి కొద్దిసేపు ఆగారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాక సందర్భంగా సూర్యాపేట జిల్లా పోలీస్ అధికారులు పోలీస్ గౌరవ వందనం తో స్వాగతం పలికారు. ఉమ్మడి జిల్లా ప్రిన్సిపాల్ జడ్జ్, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి ఘనంగా స్వాగతం పలికారు. అల్పాహారానికి సెవెన్ స్టార్ హోటల్ కు రావడంతో సెవెన్ స్టార్ హోటల్ యాజమాన్యం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను పూలతో ఘనంగా ఆహ్వానించారు.

Related Posts