YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ బోల్తా

ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ బోల్తా

విశాఖపట్నం
ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది.  పరవాడలో ఎల్పీజీ లోడ్ ట్యాంకర్ బోల్తా పడింది. ఎల్పీజీ బాట్లింగ్ కంపెనీ వద్దే ప్రమాదం జరిగింది.  దీంతో పరిసర ఫార్మా కంపెనీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ శకటాలు ఘటనాస్థలికి వచ్చాయి. ఏదైనా ప్రమాదం సంభవిస్తే దాన్ని వెంటనే అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బందిసన్నద్ధమయారు.

Related Posts