YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కర్ణాటక  ఎన్నికలలో బీజేపీ బోణి కొట్టింది..!

కర్ణాటక  ఎన్నికలలో బీజేపీ బోణి కొట్టింది..!

 కర్ణాటక  ఎన్నికలలో బీజేపీ బోణి కొట్టింది. కోటయన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఉమానాథ్ గెలిచినట్టు   ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక బళ్లారి జిల్లాలో గాలి జనార్దన్ రెడ్డి హవా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 9 నియోజకవర్గాలున్న జిల్లాలో ఆరు చోట్ల బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
 .

Related Posts