YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బదామీలో సిద్ధరామయ్య గెలుపు..!!

బదామీలో సిద్ధరామయ్య గెలుపు..!!

కర్ణాటక : కర్ణాటక లో కొనసాగుతున్న ఓట్లు  లేకింపు.  కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి, కాంగ్రెస్ ముఖ్య మంత్రి  అభ్యర్థి సిద్ధ రామయ్య రెండు నియోజకవర్గాలలో నిలబడిన విషయం తెలిసిందే. అయన పోటీ చేస్తున్న స్థానం  బాదామి లో  అతి కష్టం మీద 3 వేళ్ళ ఓట్లు మెజారిటీ తో బీజేపీ అభ్యర్థి శ్రీ రాములు ఫై  గెలుపొందారు. అయన గెలుపు తో కాంగ్రెస్ కొంచం ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తుంది. అయన పోటీ చేస్తున్న మరో స్థానం చాముండేశ్వరిలో ఓటమి అంచున ఉన్నారు. 
 

Related Posts