YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తవ్వకాలలో బయటపడ్డ రాగి బిందెలు

తవ్వకాలలో బయటపడ్డ రాగి బిందెలు

యాదాద్రి భువనగిరి
బొమ్మలరామారం మండలంలో లంకె బిందెలు లభ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామ శివారులోని కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామ నవమి జాతర సంద్భంగా పనులు జరుగుతున్న సమయంలో భూమిలో నుండి లంకె బిందెలు లభ్యమయ్యాయి. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం సుమారు మూడు గంటల ప్రాంతంలో కాగా  ఆలస్యంగా బుదవారం రోజు మధ్యాహ్నం  బయటకు పొక్కడంతో స్థానిక ఎస్సై, ఎమ్మార్వో సంఘటనా స్థలానికి చేరుకుని భూమి తవ్వకాలలో బయటపడిన 45 రకాల వస్తువులను రక్షణ నిమిత్తం స్ధానిక బొమ్మలరామరం పోలిస్ స్టేషన్ కు తరలించారు.

Related Posts