YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఉత్కంఠపోరు లో బెంగళూరు విజయం..!!

Highlights

  • చిన్నస్వామి స్టేడియం లో పరుగుల వరద 
     
  • రాణించిన డివిల్లర్స్ , మొయిన్ అలీ 
     
  • విల్లియంసన్ , మనీష్ పాండే పోరాటం వృధా.
     
  • బెంగళూరు ప్లే ఆఫ్ అసలు సజీవం
 ఉత్కంఠపోరు లో బెంగళూరు విజయం..!!

బెంగుళూరు : గురువారం జరిగిన ఉత్కంతపోరు లో 14 పారుగుల తేడాతో బెంగళూరు సన్ రైజర్స్ ఫై గెలిచింది. మొదట బ్యాటింగ్ దిగిన బెంగళూరు రెచ్చిపోయి ఆడింది, మొదటిలో తడబడ్డ  డివిల్లీర్స్ , అలీ రెచ్చిపోవడం తో నిర్ణిత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. తరువాతి బ్యాటింగ్ కి వచ్చిన హైద్రాబాద్ చివరి వరకు పోరాడి 14 పరుగులు తేడాతో ఓడిపోయింది. హైద్రాబాద్ కెప్టెన్ విల్లియంసన్ అద్భుతమైన ఆటతో క్రికెట్ అభిమానుల మనసుని గెలిచాడు.. ఈ విజయం తో బెంగుళూరు ప్లే ఆఫ్ అసలు సజీవంగా ఉన్నాయ్. 

 

Related Posts