YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు

సింధును ఓడించి ఫైనల్‌కు చేరిన సైనా..

సింధును ఓడించి ఫైనల్‌కు చేరిన సైనా..

 జకర్తలో జరిగిన ఇండోనేషియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌ విమెన్స్ సింగిల్స్‌లో పీవి సింధును ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది సైనా నెహ్వాల్. మొదటి రౌండ్‌లో 21-13 పాయింట్లతో ముందంజలో ఉన్న సైనా నెహ్వాల్ రెండో రౌండ్‌లో 21-19 పాయింట్లతో సింధును ఓడించింది. అయితే  గతేడాది నవంబర్‌లో జరిగిన నేషనల్ ఛాంపియన్ షిప్‌లోనూ సైనా నెహ్వాల్, సింధును ఓడించిన విషయం తెలిసిందే.

Related Posts