YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గాల్లో చెక్కర్లు కొడుతున్న విమానం

గాల్లో చెక్కర్లు కొడుతున్న విమానం

మంథని
పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం మండలంలో గత పది రోజులుగా మానేరు నది పరివాహక ప్రాంతంలో ఒక జెట్ విమానం  చెక్కర్లు కొడుతోంది. దాంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విమానం ఎందుకు తిరుగుతుందో అధికారులకు కూడా సమాచారం లేదని సమాచారం. వివరాలు తెలియక ప్రజలు అయోమయంలో వున్నారు.

Related Posts