YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బొజ్జలకు మద్దతు పలకలేదు ఎస్సీవీ నాయుడు

బొజ్జలకు మద్దతు పలకలేదు ఎస్సీవీ నాయుడు

శ్రీకాళహస్తి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బొజ్జల సుధీర్ కి నా మద్దతు ప్రకటించలేదు అంటు  శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సివీ  నాయుడు స్పష్టం చేశారు. అందరి దగ్గర సుధీర్ రెడ్డి వెళ్లి నేను ఎస్సివీ అన్న కలిసిపోయామని పచ్చి అబద్ధం చెప్తున్నాడు ఎవరు నమ్మకండి నేను ఎవరితో కలవలేదని తేల్చి చెప్పారు. సుధీర్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ నా మద్దతుదారులతో కలిసి చంద్రబాబు నాయుడుకి కూడా మరోసారి సర్వే నిర్వహించి శ్రీకాళహస్తిలో ప్రజాబలం ఉన్న నాకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని  కోరడం జరిగిందని ఎస్సీవి.నాయుడు తెలిపారు.

Related Posts