YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆర్ఆర్ఆర్ కు టికెట్ ఇవ్వాలని కొవ్వొత్తులతో నిరసన

ఆర్ఆర్ఆర్ కు టికెట్ ఇవ్వాలని కొవ్వొత్తులతో నిరసన

అమలాపురం
అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రఘురామరాజుకు టికెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ అయన అభిమానులు ఆందోళన చేపట్టారు. క్షత్రియ కళ్యాణ మండపం వద్ద కొవ్వొత్తులతో నిరసన కు దిగారు.  ప్రజల గొంతుకలా మారి, ప్రాణాలొడ్డి అధికారపక్షంపై పోరాటం చేసిన రఘురామకు టికెట్ ఇవ్వాలి అంటూ ఆందోళనకారులు నినాదాలు చేసారు. ఐదు సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన వ్యక్తి రఘురామకృష్ణ రాజు. కూటమి అభ్యర్థిగా తక్షణం నర్సాపురం ఎంపీ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేసారు. జిల్లా ఆర్ఆర్ఆర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు.

Related Posts